HHVM Success Meet : ‘బాయ్‌కాట్ బెదిరింపులకు భయపడను..’ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన 'హరిహర వీరమల్లు' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓపెన్‌గా స్పందించారు. కొంతమంది ఈ సినిమాను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారని, కానీ తనకు అలాంటి బెదిరింపుల వల్ల ఏమీ పోయేది లేదని స్పష్టంగా తెలిపారు. "ఇది ...
























