టెన్త్‌లో టాప్ మార్కులు.. ప్రేమోన్మాది వేధింపులకు బలైన టెన్త్ విద్యార్థిని.. ఆత్మహత్యతో విషాదకర ముగింపు
రాయచోటి: ప్రేమ పేరుతో జరుగుతున్న వేధింపులు భరించలేక సృజన అనే 16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పట్టణ పరిధిలో గల మిట్టవాండ్లపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. Top ...
























