కూల్ డ్రింక్స్‌కు గుడ్‌బై.. డయాబెటిస్ కంట్రోల్ కోసం ఈ పానీయాలు ట్రై చేయండి!
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ఈ కాలంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రత వల్ల శరీరంలో నీటి లోపం ఏర్పడి ...

























