వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయట అడుగు పెట్టడమే కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో తలనొప్పి ఒకటి. కొద్దిసేపు ఎండలో తిరిగినా తల బరువుగా అనిపించడం, అలసట, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ...