చిన్న వయసులోనే సినీ అరంగేట్రం చేసి.. ఆనతికాలంలోనే అగ్రహీరోలందరీ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆర్తి అగర్వాల్. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ.. ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఆర్తి అగర్వాల్ ఆకస్మాత్తుగా అందరిని వదిలి వెళ్ళిపోయి షాక్ కు ...