ఎండల్లో జలుబు నుంచి త్వరగా కోలుకోవాలంటే ఇలా చేయండి!
వేసవి కాలంలో జలుబు సాధారణంగా చిన్న సమస్యగా భావించినప్పటికీ, వేడి వాతావరణంలో ఇది ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశముంది. ముక్కు కారడం, దగ్గు, గొంతు ఎండిపోవడం వంటి లక్షణాలు ఈ సమయంలో మరింత అసౌకర్యంగా అనిపిస్తాయి. పైగా వేడి గాలుల ప్రభావంతో ...

























