శరీరాన్ని కూల్‌గా ఉంచే పవర్ డ్రింక్… సమ్మర్ స్పెషల్ జ్యూస్… హెల్త్ & టేస్ట్ ఒకేసారి!
వేసవికాలం మొదలైనప్పుడల్లా శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. బయట దొరికే కూల్‌డ్రింక్స్ తాత్కాలికంగా చల్లదనం ఇచ్చినా, ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఫ్రూట్స్ మిక్స్–సబ్జా జ్యూస్ మంచి ...

























