Nagarjuna: బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం మూడవ సీజన్ నుంచి ఈయనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే నాగార్జున హోస్టింగ్ గురించి ఇదివరకే ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి .ఈయన మేకర్స్ ఏది రాసిస్తే ...