Sajjala vs Nara Lokesh : సజ్జలకు ఉచ్చు బిగిస్తోందా? ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!
సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అమరావతి గురించి ఆయన చేసిన కామెంట్స్‌పై దుమారం రేగుతోంది. దీనికి ముందు కొమ్మినేని అరెస్టు వ్యవహారం కూడా ఉంది. అసలు సజ్జల విషయంలో ఏం జరుగుతోంది? ఆయనను కూడా ...

























