గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదే… కానీ ఎంత వరకు? తెలుసుకోవాల్సిన ముఖ్య సూచనలు
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగితే శరీరం శుభ్రపడుతుందని, జీర్ణక్రియ మెరుగవుతుందని నమ్మకం ఉంది. అయితే నిజంగా వేడి నీళ్లు ఎక్కువగా ...

























