మార్కెట్లో కనిపించే ప్రతి బొప్పాయి నిజం కాదు.. ఇలా గుర్తించండి!
మార్కెట్లో కనిపించే బొప్పాయిలు రంగు, ఆకారం చూసి చాలామంది వెంటనే కొనేస్తుంటారు. కానీ బయటకు ఆకర్షణీయంగా కనిపించే ప్రతి పండు ఆరోగ్యానికి మంచిదనే గ్యారంటీ లేదు. ముఖ్యంగా రసాయనాలతో త్వరగా పండించిన బొప్పాయిలు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే సహజంగా పండిన ...
























