మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన విరాళాల మొత్తం గణనీయంగా ఉండటం విశేషంగా మారింది. ఆలయ ట్రస్టు సభ్యులు, సిబ్బంది సమక్షంలో ఈ లెక్కింపు ...

























