మీరు తాగుతున్న బాటిల్ నీరు నిజంగా సేఫ్‌నా? తెలుసుకోవాల్సిన నిజాలు
రోజువారీ జీవితంలో నీటి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం తప్పనిసరి. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు చాలామంది బాటిల్ వాటర్‌నే ఆశ్రయిస్తారు. “ప్యాకేజ్డ్ వాటర్ అంటే శుభ్రమైనదే” అనే నమ్మకం విస్తృతంగా ఉన్నప్పటికీ, ...

























