భారత్ చింతపండు దుమ్మురేపుతోంది… ప్రపంచ మార్కెట్‌లో టాప్ ప్లేస్!
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇటీవల చింతపండు ఉత్పత్తి, ఎగుమతులపై బయటకు వస్తున్న ...

























