మీ కళ్లు పెద్దవా? అయితే మీ స్వభావం ఇలా ఉంటుందట!
మన రోజువారీ సంభాషణల్లో “పెద్ద కళ్లు”, “చిన్న కళ్లు” అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. రూపురేఖల పరంగా ఇది ఒక సాధారణ లక్షణం మాత్రమే అయినప్పటికీ, భారతీయ సంప్రదాయాల్లో దీనికి ప్రత్యేకమైన అర్థాలున్నాయని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా సాముద్రిక శాస్త్రం ప్రకారం, ...

























