Digital India Reels Contest : రీల్స్ చేయండి.. రూ. 15,000 గెలుచుకోండి!
న్యూఢిల్లీ: 2015లో ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం గత పదేళ్లలో దేశంలోని గ్రామాల నుండి నగరాల వరకు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. టెక్నాలజీతో ప్రజలను అనుసంధానించి, ఆన్‌లైన్ ప్రభుత్వ సేవలు, డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకతను పెంచింది. డిజిటల్ హెల్త్ ...

























