పీరియడ్స్‌లో తులసి తాకితే ఏమవుతుంది?
భారతీయ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా ఇళ్లలో తులసిని పవిత్రంగా భావించి రోజూ పూజలు చేయడం, దీపాలు వెలిగించడం వంటి ఆచారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి చుట్టూ జరిగే పూజలు మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటాయి. ...

























