జిల్లేడు మొక్క ఇంట్లో పెంచితే నిజంగా శుభమేనా? తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు ఇవే..
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం చాలా మందికి ఇష్టం. అందులో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంటుంది. అలాంటి వాటిలో జిల్లేడు మొక్క ఒకటి. గ్రామాల్లో ఎక్కువగా కనిపించే ఈ మొక్కను కొందరు పవిత్రంగా భావిస్తే, మరికొందరు ఇంటి ...


























