గంభీర్ వ్యూహాలు ఫెయిల్? టీమిండియా వైట్‌వాష్ వెనుక అసలు నిజాలు!
భారత క్రికెట్ జట్టు గౌహతి టెస్ట్ మ్యాచ్‌లో చవిచూసిన ఘోర ఓటమి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. కోల్‌కతా మ్యాచ్ ఓటమిని అభిమానులు సాధారణ హెచ్చరికగా (యెల్లో అలర్ట్) తీసుకున్నారు. కానీ గౌహతి పరాభవం మాత్రం పూర్తి డేంజర్ సిగ్నల్ ...

























