ఆ విషయంలో వెంకీ మామ కూతురికి నాగ చైతన్య ఫుల్ సపోర్ట్..!!
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కుటుంబ, వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ చాలా ప్రైవేటుగా ఉంచుకుంటాడు మరియు తన పిల్లలలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా మీడియా దృష్టికి దూరంగా ఉండేలా చూస్తాడు.. ఇక వెంకటేష్ పెద్ద కూతురు ...

























