‘జయం’ మూవీ మిస్ చేసిన యాంకర్ ఎవరో తెలుసా..? ఇప్పుడు బుల్లితెర క్వీన్!
టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో ‘జయం’ ఒకటి. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హీరో నితిన్‌కు ఇది కెరీర్‌లో పెద్ద బ్రేక్‌గా నిలవగా, హీరోయిన్ ...


























