Thamannah: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తమన్న ఒకరు. ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల తమన్నా రజినీకాంత్ ...