James : చివరి సారిగా పునీత్ ను చూస్తూ.. అభిమానుల కన్నీళ్ళతో తడిసి ముద్దవుతున్న దియేటర్లు..!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటుడే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగస్వాముడు కూడా. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు, 15 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు ...

























