కారు ఢీకొడుతుందేమో అనే భయంతో.. జూరాల ప్రాజెక్టులో దూకి యువకుడు గల్లంతు !
గద్వాల్: జూరాల ప్రాజెక్టుపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదం విషాదానికి దారితీసింది. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో ప్రాజెక్టులోకి దూకిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన గద్వాల్ జిల్లా శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్‌గా గుర్తించారు. A ...

























