Featured3 years ago
K.S Ramarao – Chiranjeevi: మెగాస్టార్ నటించిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే..నిర్మాత కె.ఎస్.రామారావు షాకింగ్ కామెంట్స్!
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత కేఎస్ రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు