Featured3 years ago
Kacha Badam : పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు..
సోషల్ మీడియా జమానాలో.. టాలెంట్ ఏ మూలన ఉన్నా.. ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది. ఇంతకు ముందు ఎంతో కష్టపడితే కానీ జనాల్లో గుర్తింపు వచ్చేద కాదు.. కానీ ప్రస్తుతం ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతున్నారు....