Featured3 years ago
ఖైరతాబాద్ వినాయకుడి గురించి మీకు తెలియని కొన్ని నిజాలు.. తెలుసుకోండి..
వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు.. ఎక్కువగా మాట్లాడుకునేది ఖైరతాబాద్ గణేశుడి గురించే. ఈ సంవత్సరం ఎన్ని అడుగులు తయారు చేశారు.. ఏ రూపంలో వినాయకుడి ప్రతిష్టిస్తారు అనేది చర్చించుకుంటారు. అలా ఖైరతాబాద్ గేణేశుడు 11...