Featured2 years ago
Krishnam Raju -Chiranjeevi: స్నేహం కోసం చిరంజీవికి అండగా నిలిచిన కృష్ణంరాజు.. ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన కృష్ణంరాజు!
Krishnam Raju -Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతూ ఎంపీగా బాధ్యతలను నిర్వహించారు నటుడు కృష్ణంరాజు. 1998 కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా...