Featured2 years ago
K. Viswanath: చివరి క్షణాల వరకు కళామతల్లి ఒడిలోనే గడిపిన విశ్వనాథ్… ఆయన మరణించే క్షణాల ముందు ఏం జరిగిందో తెలుసా?
K. Viswanath: గత కొన్ని నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఐదు నెలలలో ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు దిగ్గజ నటీనటులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. గతవారం లెజెండరీ యాక్టర్స్...