ఉగ్రరూప దేవతలు ఎందుకు భయంకరంగా కనిపిస్తారు? అసలు రహస్యం ఇదే!
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో దేవతల రూపాలు విభిన్నంగా కనిపిస్తాయి. కొన్ని శాంత స్వభావాన్ని ప్రతిబింబిస్తే, మరికొన్ని ఉగ్రరూపంలో దర్శనమిస్తాయి. ఈ ఉగ్రరూపాలు బయటకు చూసినప్పుడు భయంకరంగా అనిపించినా, వాటి వెనుక ఉన్న భావం మాత్రం సృష్టి సమతుల్యతను కాపాడటమే అని పండితులు ...

























