“కవిత లిక్కర్ స్కామ్ విచారణ ఆపితే BRS ను బీజేపీలో కలిపేస్తామన్నారు..” కేటీఆర్‌పై సీఎం రమేష్ సంచలన ఆరోపణ !
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, కేటీఆర్‌కు ఎదురుదాడి చేశారు. శనివారం అనకాపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు ...

























