Featured3 years ago
Anchor Suma : యాంకర్ “సుమ” దాసరి దర్శకత్వంలో హీరోయిన్ గా నటించారని మీకు తెలుసా.?
గలగల మాట్లాడే పక్కింటి అమ్మాయిలా బుల్లి తెర పై సందడి చేసే యాంకర్ ఎవరో మనకు బాగా తెలుసు. 1974 కేరళ లో పుట్టిన సుమ తన తండ్రి బదిలీ రీత్యా సికింద్రాబాద్ కు రావడం...