కామాక్షి దీపం: ఇంటి పూజలో ప్రత్యేక స్థానం… సరైన విధానం తెలిసి వెలిగిస్తేనే ఫలితం
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం అనేది కేవలం వెలుగు మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. అందులోనూ కామాక్షి దీపం ప్రత్యేకమైనది. అనేక ఇళ్లలో ఈ దీపం పూజ గదిలో ఉండటం సాధారణమే. అయితే ...

























