Political News3 years ago
కపిల్ సిబల్ వైఖరిపై గుర్రుగా ఉన్న హైకమాండ్..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కపిల్ సిబల్ వైఖరిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కపిల్ సిబల్ తన నివాసంలో ప్రతిపక్ష నేతలకు సోమవారం రాత్రి విందు ఇవ్వడం వెనకున్న మర్మం ఏమిటన్నది తెలియక పార్టీ నేతలు...