Featured3 years ago
తెలుగులో పాపులారిటీని దక్కించుకున్న కన్నడ సీరియల్ హీరోయిన్స్ వీళ్ళే?
ప్రస్తుతం తెలుగు వెండితెరపై తెలుగు హీరోయిన్స్ కాకుండా ఇతర భాషల నుంచి వచ్చిన నటీమణులు తమ హవాను కొనసాగిస్తూ స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ప్రసారమయ్యే సీరియల్స్ లో...