Featured3 years ago
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సూపర్ స్టార్ రజినీ..!
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రజినీకాంత్ ఇటీవలె అనారోగ్యం కారణంగా చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం మన అందరికి తెలిసిందే.రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు.ఈ నేపథ్యంలో...