Kavya Maran : కావ్య మారన్‌తో పెళ్లి వార్తలు.. అనిరుధ్ రియాక్షన్ చూస్తే ఫ్యూజులు ఎగిపోతాయ్..
సినీ తారల వ్యక్తిగత జీవితాలపై నెటిజన్స్ ఆసక్తి ఎల్లప్పుడూ హద్దులు దాటి ఉంటుంది. ప్రత్యేకంగా హీరో-హీరోయిన్ల ప్రేమ విషయాలు, పెళ్లి వార్తలు, విడాకులు వంటివి సోషల్ మీడియాలో రోజుకొక సెన్సేషన్‌గా మారుతుంటాయి. ఇప్పటికీ అలాంటిదే ఒక వైరల్ టాపిక్! సన్ రైజర్స్ ...



























