Featured1 year ago
Balakrishna: టైటిల్ విషయంలో బాలయ్య సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న అనిల్ రావిపూడి.. సక్సెస్ కొట్టినట్లేనా?
Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బాలకృష్ణ సినిమాల విషయంలో ఎన్నో సెంటిమెంట్లను నమ్ముతారనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా టైటిల్స్ విషయంలో చాలా సెంటిమెంట్ ఉందని...