Featured2 years ago
Krishna vamsi: రవితేజ డైరెక్టర్ కృష్ణ వంశీ మధ్య విభేదాలా… రవితేజ గురించి అడిగితే కృష్ణ వంశీ అలా అనేసారేంటి?
Krishna vamsi: గులాబీ, నిన్నే పెళ్లాడుతా, ఖడ్గం వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ.ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈయన 2017 లో వచ్చిన నక్షత్రం...