Featured3 years ago
‘రుద్రయ్య’ గా వచ్చిన ఈ ముగ్గురిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నది ఎవరో తెలుసా.?!
అక్కినేని నాగేశ్వరరావుతో “దేవదాసు మళ్లీ పుట్టాడు” లాంటి చిత్రాన్ని తీసి చేయి కాల్చుకున్న దాసరి నారాయణరావు ఇదే సంవత్సరం కృష్ణంరాజుతో మరొక చిత్రాన్ని రూపొందించారు. 1978విజయమాధవి కంబైన్స్, వడ్డే శోభనాద్రి నిర్మాణం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో...