Featured3 years ago
చిరంజీవి సినీ గమనాన్ని మార్చేసిన ‘ఖైదీ’ సినిమాకి ఓ ఆంగ్ల చిత్రం కారణం అని మీకు తెలుసా.?!
చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో న్యాయం కావాలి,కిరాయి రౌడీలు శివుడు శివుడు శివుడు,ప్రేమ పిచ్చోళ్ళు.. చిత్రాల అనంతరం నెల్లూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ తిరుపతిరెడ్డి తమ వాస్తవ్యుడైన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని కలవడం జరిగింది. వీరిద్దరు కలిసి ఒక...