టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్" చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ ...