Featured3 years ago
సెకండ్ హ్యాండ్ కారు శుభ్రం చేస్తుండగా.. 9 ఏళ్ళ బాలుడికి వరించిన అదృష్టం!
సాధారణంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఆశిస్తాము. ఈ క్రమంలోనే ఆ పనికి తగ్గ ఫలితం లభించడంతో పాటు మన పనికి బహుమతులు ప్రకటిస్తే వచ్చే సంతోషం మాటలలో చెప్పలేనిది....