పెళ్లిలో కట్నంగా కిడ్నీ డిమాండ్ చేసిన మగ పెళ్లివారు ! ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు!
పాట్నా, జూన్ 10: మన దేశంలో వరకట్న నిషేధ చట్టం 1961లో వచ్చిందనేది కేవలం పుస్తకాల్లోనే ఉంది. చట్టం ఉన్నప్పటికీ, వరకట్నం అనేది సమాజంలో ఒక చీడపురుగులా కొనసాగుతూనే ఉంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి పెళ్లిలోనూ ఇది ...




























