Featured3 years ago
పిల్లలు బరువు పెరగాలంటే ఇవి తినిపించండి!
సాధారణంగా పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ బరువు కూడా పెరుగుతారు. అయితే కొందరిలో వయసు పెరిగిన పిల్లల శరీర బరువు మాత్రం పెరగరు.సరైన వయసులో సరైన బరువు లేకపోతే పిల్లలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కనుక...