Featured3 years ago
పుష్ప సినిమాలో విలన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ? నాగార్జున కి ఆయనకు ఉన్న లింక్ ఏంటో తెలుసా?
అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై...