విజయ్ దేవకొండ కింగ్డమ్ సినిమాకి రివ్యూ ఇచ్చిన కేటీఆర్ కొడుకు.. విజయ్ రిప్లై వైరల్..
హైదరాబాద్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. రాక్ ...


























