హైదరాబాద్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ‘కింగ్డమ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్ షోస్ పూర్తి కాగా, వాటిని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ...