Featured3 years ago
kinnera mogilaiah : వెయ్యి రూపాయిలు లేక భార్య, కొడుకు చనిపోయారు.. నల్లమల నుంచి ఢిల్లీ వరకు.. మొగులయ్య ప్రస్థానం లో ఎన్నో ఆటుపోట్లు..!
కిన్నెర కళాకారుడు మొగులయ్య.. మొన్నటి వరకు ఈయన ఎవరు అన్నది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మొగులయ్య ఒక గొప్ప కళాకారుడు అని దేశం మొత్తం చర్చ జరుగుతోంది. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ తెరమీదకి...