Featured2 years ago
Kirak RP: నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి..అవి నిజం కాదని తెలితే గుండు కొట్టించుకోవడానికి సిద్ధమే.. ఆర్పీ షాకింగ్ కామెంట్స్!
Kirak RP: జబర్దస్త్ కార్యక్రమం గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ కార్యక్రమంలో జరుగుతున్న అక్రమాల గురించి కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే...